నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామం నీకి చెందిన బిఆర్ఎస్ నాయకుడు వంగ మల్లేష్ గారి గృహప్రవేశానికి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖానాపురం పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య. మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ .మాజీ ఎంపిటిసి మౌలానా. గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్కే యాకుబ్ పాషా. వార్డు మెంబర్ చెడిపాక శీను. మాజీ ఉపసర్పంచ్ సుధా గాని. మురళి. చీమల సత్యం .ఎర్రబెల్లి మల్లయ్య . తదితరులు పాల్గొన్నారు.



