Monday, 24 August 2026
  • Home  
  • ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న వర్షం
- ఖమ్మం

ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న వర్షం

ఖమ్మం జిల్లాలో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్, బోనకల్, కల్లూరు, నేలకొండపల్లి, రఘునాథపాలెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. పలు ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సాగుకు అనుకూలంగా వర్షాలు పడుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.