నర్సంపేట నియోజకవర్గ ఖానాపురంమండలం అశోక్ నగర్ గ్రామంలోబాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఉమ్మడి జిల్లా ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్
ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన తక్కలపల్లి నారాయణ రావు గారి మాతృమూర్తి తక్కలపెల్లి అనసూయమ్మ ఇటీవల మరణించగా ఈరోజు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది.
ఖానాపూర్ మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ వైస్ ఎంపీపీ రామ సహాయం_ఉపేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుకు కోటేశ్వరరావు, ఇరుకు చిన్నదేవేందర్ రావు, తీగల యాదగిరిరావు, రామగిరి రాజేష్ , కొండి రామ్,ఉడుగుల రాజు యాదవ్, మడిపెద్ది రమేష్, బూడిద వెంకన్న, ధరావత్ రవి, భాశెట్టి ప్రవీణ్, తన్నీరు రాకేష్ కుంట నరేష్ పాల్గొన్నారు..



