Monday, 24 August 2026
  • Home  
  • పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా” ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు చేసిన ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్
- వరంగల్

పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా” ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు చేసిన ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్

నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం లోని పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా”సర్పంచ్ దాసరి రమేష్ ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం. ప్రతి ఇంటికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, సర్పంచ్ దాసరి రమేష్ గారి ఆధ్వర్యంలో పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా” (JUGA) ప్రోగ్రాం కింద తండా మొత్తం నూతన విద్యుత్ లైన్లను, స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. పాత లైన్ల వల్ల తరచూ లో-వోల్టేజీ, విద్యుత్ అంతరాయం సమస్యలు ఉండేవి. సర్పంచ్ గారి ప్రత్యేక చొరవతో విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ నూతన లైన్ల పనులు చేపట్టారు. దీని ద్వారా తండాలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన కరెంటు అందనుంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ గ్రామస్తులు పల్నాటి శ్రీనివాస్, వల్లెపు శ్రీనివాస్, కందుల సాంబయ్య, భూక్య నవీన్, గుగులోతు గణేష్, తండా వాసులు పాల్గొన్నారు.

నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం లోని
పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా”సర్పంచ్ దాసరి రమేష్ ప్రోగ్రాం కింద నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు
సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభం.
ప్రతి ఇంటికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో, సర్పంచ్ దాసరి రమేష్ గారి ఆధ్వర్యంలో పెద్దమ్మ గడ్డ తండాలో “జుగా” (JUGA) ప్రోగ్రాం కింద తండా మొత్తం నూతన విద్యుత్ లైన్లను, స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది.
పాత లైన్ల వల్ల తరచూ లో-వోల్టేజీ, విద్యుత్ అంతరాయం సమస్యలు ఉండేవి. సర్పంచ్ గారి ప్రత్యేక చొరవతో విద్యుత్ శాఖ అధికారుల సహకారంతో ఈ నూతన లైన్ల పనులు చేపట్టారు. దీని ద్వారా తండాలోని ప్రతి కుటుంబానికి నాణ్యమైన కరెంటు అందనుంది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్ గ్రామస్తులు పల్నాటి శ్రీనివాస్, వల్లెపు శ్రీనివాస్, కందుల సాంబయ్య, భూక్య నవీన్, గుగులోతు గణేష్, తండా వాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.