నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడులో రాజ్యసభ సభ్యులు నిజామ స్థానంలో ప్రత్యక్షం కావడంతో అభిమానులు అక్షరానికి గురిగారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో కలిసి ఆయన మహానాడు కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి మహానాడు పేర్కొంటూ కార్యకర్తలని చాపచారు ఇటీవల ఆయన సొంత నియోజకవర్గమైన కావలిలోని తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి మస్తాన్ రావు హాజరు కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ నిష్పల్లకు గురయ్యారు ఆయన దూర ప్రాంతాల్లో ఉండి పోవడంతో మస్తాన్రావు సమాచారం తెలియక ఆందోళనకు గురైన అభిమానులు ఒకసారి గా వరల్డ్ న్యూస్ వివరణ నియోజకవర్గ మహానాడులో నట్లు తెలియడంతో ఆనందాన్ని గురి అయ్యారు కావాలి మహానాడులో ఆయన గురించి ఎలాంటి సమాచారం కానీ ఆయన గతంలో పార్టీ కి చేసిన సేవలు కానీ ఒక్క నేత కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. కావలి దేశం కు మూడవ ఎమ్ ఎల్ ఏ గా మస్తాన్ రావు కావలి అభివృద్ధి కి ఎన్నో సేవలు అందిస్తూ నాడు పదిహేను సంవత్సరాలు పార్టీ కి అండగా నిలిచిన వైనం పాత నేతలు కూడా కనీసం గుర్తుకు తీసుకు రాని క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో మస్తాన్ రావు మహానాడు లో కనపడడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
*

నెల్లూరు రూరల్ లో బి ఎమ్ ఆర్ ప్రత్యక్షం ఆనందం లో అభిమానులు
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడులో రాజ్యసభ సభ్యులు నిజామ స్థానంలో ప్రత్యక్షం కావడంతో అభిమానులు అక్షరానికి గురిగారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తో కలిసి ఆయన మహానాడు కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి మహానాడు పేర్కొంటూ కార్యకర్తలని చాపచారు ఇటీవల ఆయన సొంత నియోజకవర్గమైన కావలిలోని తుమ్మలపెంటలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి మస్తాన్ రావు హాజరు కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ నిష్పల్లకు గురయ్యారు ఆయన దూర ప్రాంతాల్లో ఉండి పోవడంతో మస్తాన్రావు సమాచారం తెలియక ఆందోళనకు గురైన అభిమానులు ఒకసారి గా వరల్డ్ న్యూస్ వివరణ నియోజకవర్గ మహానాడులో నట్లు తెలియడంతో ఆనందాన్ని గురి అయ్యారు కావాలి మహానాడులో ఆయన గురించి ఎలాంటి సమాచారం కానీ ఆయన గతంలో పార్టీ కి చేసిన సేవలు కానీ ఒక్క నేత కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. కావలి దేశం కు మూడవ ఎమ్ ఎల్ ఏ గా మస్తాన్ రావు కావలి అభివృద్ధి కి ఎన్నో సేవలు అందిస్తూ నాడు పదిహేను సంవత్సరాలు పార్టీ కి అండగా నిలిచిన వైనం పాత నేతలు కూడా కనీసం గుర్తుకు తీసుకు రాని క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో మస్తాన్ రావు మహానాడు లో కనపడడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. *

