డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ అంబాజీపేట మండలం.
ఈ రోజు దివంగత నేత డా”వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 17 వర్ధంతి కార్యక్రమంలో భాగంగా అంబాజీపేట మండలం అంబాజీపేటలో ఉదయం 09:30 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న డా”వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించిన పి గన్నవరం నియోజకవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు గారు మరియు మండల అధ్యక్షులు విత్తనాల ఇంద్ర శేఖర్ గారు ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు గారు CEC సభ్యులు P.K..రావు గారు SEC సభ్యులు నేలపూడి స్టాలిన్ బాబు గారు,జడ్పిటిసి శ్రీమతి బూడిద వరలక్ష్మి గారు మరియు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


