Wednesday, 2 September 2026
  • Home  
  • వి .బి .జి .రామ్.జి ఉపాధి పనుల పై గ్రామసభ నిర్వహించిన .మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు.
- వరంగల్

వి .బి .జి .రామ్.జి ఉపాధి పనుల పై గ్రామసభ నిర్వహించిన .మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు.

నర్సంపేట నియోజకవర్గం ,ఖానాపూర్ మండలం, మంగళ వారి పేట గ్రామంలో, జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ . వి.బి .జి .రామ్.జి ఉపాధి పనుల పై గ్రామసభ వీబీ జీ రామ్ జీ పథకం 2027-2028 కూలీలకు పనులు గుర్తించడం కొరకు ఈ రోజు మంగళవారిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఎల్.ని.నో ప్రభావంతో వర్షాలు లేవు కాబట్టి కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పనులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూషబోయిన రాజు ,వార్డు మెంబర్ గొంది నరసయ్య, టెక్నికల్ అసిస్టెంట్ వీరబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలం, మక్కా వెంకన్న, ననబోయిన రమేష్,ఎద్దు మహేష్,చెన్నబోయిన వీరన్న మరియు కూలీలు ,రైతులు పాల్గొన్నారు.

నర్సంపేట నియోజకవర్గం ,ఖానాపూర్ మండలం, మంగళ వారి పేట గ్రామంలో, జరిగిన గ్రామ సభలో సర్పంచ్ మాట్లాడుతూ .
వి.బి .జి .రామ్.జి ఉపాధి పనుల పై గ్రామసభ వీబీ జీ రామ్ జీ పథకం 2027-2028 కూలీలకు పనులు గుర్తించడం కొరకు ఈ రోజు మంగళవారిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరావు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఎల్.ని.నో ప్రభావంతో వర్షాలు లేవు కాబట్టి కూలీలు, రైతులు అధిక సంఖ్యలో పనులు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూషబోయిన రాజు ,వార్డు మెంబర్ గొంది నరసయ్య, టెక్నికల్ అసిస్టెంట్ వీరబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ పులిగిల్ల శ్రీశైలం, మక్కా వెంకన్న, ననబోయిన రమేష్,ఎద్దు మహేష్,చెన్నబోయిన వీరన్న మరియు కూలీలు ,రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.