Wednesday, 2 September 2026
  • Home  
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
- తిరుపతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

చంద్రగిరి సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ కేక్‌ను కట్ చేసి శ్రీ పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి రురల్ అధ్యక్షులు వెంకట్ రాయల్ , టీడీపీ రురల్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, కూటమి నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు…

చంద్రగిరి సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ కేక్‌ను కట్ చేసి శ్రీ పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి రురల్ అధ్యక్షులు వెంకట్ రాయల్ , టీడీపీ రురల్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, కూటమి నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.