రాజంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో 600-700 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించి, 55 కిలోల భారీ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అతికారి కృష్ణ పిలుపునిచ్చారు.

రాజంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
రాజంపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ ఆధ్వర్యంలో 600-700 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రముఖుల విగ్రహాలకు నివాళులర్పించి, 55 కిలోల భారీ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అతికారి కృష్ణ పిలుపునిచ్చారు.

