పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా పారిన గోదావరి జలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో జలహారతి సమర్పించారు. దార్శనిక నేతగా, అపర భగీరథుడిలా పారే గోదావరి జలాల్లో నిలబడి, పవిత్ర నీటిని తాకుతూ ఆయన పరవశించిపోయారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ సీఎం సమర్పించిన జలహారతితో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో దశాబ్దాలుగా ఎండిపోయిన ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంత రైతన్నల సాగునీటి కల నెరవేరింది

గోదావరి జలాలను తాకిన చంద్రబాబు