Friday, 4 September 2026
  • Home  
  • చిరంజీవి నందినిని ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, సర్పంచ్ దాసరి రమేష్ .
- వరంగల్

చిరంజీవి నందినిని ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, సర్పంచ్ దాసరి రమేష్ .

నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు తూనం నాగరాజు – సంధ్యదంపతుల కుమార్తె చిరంజీవి నందినినూతన పుష్ప వస్త్రాలంకరణ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గారు, సర్పంచ్ దాసరి రమేష్ గారు హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, నాయకులు వడ్డే రాజశేఖర్, నీలం సాంబయ్య, తరాల శ్రీనివాస్, గంగాపురం రాజు, కుందనపెళ్లి సుధాకర్, మర్రి రామస్వామి, దేవులపల్లి చిన్న, యాలాద్రి, చెన్నూరు సత్యం, మలికంటి వెంకన్న, గూడ సారంగం, తరాల నరేష్, అనుముల గోపి, తౌడోజు రాము, ఎల్లబోయిన అశోక్, నల్లగుంట పృథ్వి, కొత్తపల్లి వెంకన్న, మాటూరి కుమార్, తోటకూరి రాజు, ఉప్పు కిరణ్, తూనం రాము, జంగిలి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు తూనం నాగరాజు – సంధ్యదంపతుల కుమార్తె చిరంజీవి నందినినూతన పుష్ప వస్త్రాలంకరణ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గారు, సర్పంచ్ దాసరి రమేష్ గారు హాజరై ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, నాయకులు వడ్డే రాజశేఖర్, నీలం సాంబయ్య, తరాల శ్రీనివాస్, గంగాపురం రాజు, కుందనపెళ్లి సుధాకర్, మర్రి రామస్వామి, దేవులపల్లి చిన్న, యాలాద్రి, చెన్నూరు సత్యం, మలికంటి వెంకన్న, గూడ సారంగం, తరాల నరేష్, అనుముల గోపి, తౌడోజు రాము, ఎల్లబోయిన అశోక్, నల్లగుంట పృథ్వి, కొత్తపల్లి వెంకన్న, మాటూరి కుమార్, తోటకూరి రాజు, ఉప్పు కిరణ్, తూనం రాము, జంగిలి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.