హైదరాబాద్ విమానాశ్రయంలో కువైట్‌కు వెళ్లేందుకు నకిలీ వీసాలను ఉపయోగించిన 20 మంది మహిళలను అధికారులు అడ్డుకున్నారు. ఈ కేసులో 19 మంది ట్రావెల్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- News
హైదరాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో 20 మంది మహిళలు పట్టుబాటు