Monday, 24 August 2026
  • Home  
  • ఖానాపురం మండలంలో అనారోగ్యంతో ఉన్న బి ఆర్ ఎస్ నాయకులను పరామర్శించిన. మాజీ ఎంపీపీ. మాజీ మార్కెట్ చైర్మన్.మండల అధ్యక్షులు
- వరంగల్

ఖానాపురం మండలంలో అనారోగ్యంతో ఉన్న బి ఆర్ ఎస్ నాయకులను పరామర్శించిన. మాజీ ఎంపీపీ. మాజీ మార్కెట్ చైర్మన్.మండల అధ్యక్షులు

నర్సంపేట నియోజకవర్గ ఖానాపురం మండలం మంగళ వారి పేట గ్రామం ఇటీవల ఆరోగ్యంతో హాస్పిటల్కు వెళ్లి వచ్చిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పైండ్ల యాదగిరి గారిని మరియు మేకల లచ్చమ్మ గారిని మరియు కడెం నాగరాజు కుమారున్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గారు మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారు మండల పార్టీ అధ్యక్షు లు మహాలక్ష్మి వెంకట రామ నరసయ్య గారు మరియు మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు గారు మరియు బుధరావుపేట మాజీ ఎంపీటీసీ మౌలానా గారు మాజీ జెడ్పిటిసి బాలు గారు మరియు ఉప సర్పంచ్ భూషబోయిన రాజు గారు మరియు మాజీ సర్పంచ్ లావుడియా రమేష్ గారు మాజీ ఉపసర్పంచ్ బొల్లు దూడయ్య గారు మరియు మూడవ వార్డ్ మెంబర్ చిన్నబోయిన భాగ్య వీరన్న గారు మరియు 8వ వార్డ్ మెంబర్ మూడు వీరన్న గారు బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బొల్లు మురళి గారు మరియు పి రు నాయక రామ్మూర్తి, మక్క పెద్ద వెంకన్న, బత్తుల శ్రీనివాస్, ఎస్.కె హైమద్, పోషబోయిన సతీష్, మచ్చ ముత్తయ్య, వేల్పుల లింగయ్య, భూషబోయిన శ్రీను, రాగం ఐలయ్య, మేకల శ్రీను, జలగం బాబు, తాళ్ల పెళ్లి పెద్ద కమలాకర్, భూష బోయిన రాములు తదితరులు పాల్గొన్నారు….

నర్సంపేట నియోజకవర్గ ఖానాపురం మండలం మంగళ వారి పేట గ్రామం
ఇటీవల ఆరోగ్యంతో హాస్పిటల్కు వెళ్లి వచ్చిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పైండ్ల యాదగిరి గారిని మరియు మేకల లచ్చమ్మ గారిని మరియు కడెం నాగరాజు కుమారున్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గారు మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ గారు మండల పార్టీ అధ్యక్షు లు మహాలక్ష్మి వెంకట రామ నరసయ్య గారు మరియు మంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు గారు మరియు బుధరావుపేట మాజీ ఎంపీటీసీ మౌలానా గారు మాజీ జెడ్పిటిసి బాలు గారు మరియు ఉప సర్పంచ్ భూషబోయిన రాజు గారు మరియు మాజీ సర్పంచ్ లావుడియా రమేష్ గారు మాజీ ఉపసర్పంచ్ బొల్లు దూడయ్య గారు మరియు మూడవ వార్డ్ మెంబర్ చిన్నబోయిన భాగ్య వీరన్న గారు మరియు 8వ వార్డ్ మెంబర్ మూడు వీరన్న గారు బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బొల్లు మురళి గారు మరియు పి రు నాయక రామ్మూర్తి, మక్క పెద్ద వెంకన్న, బత్తుల శ్రీనివాస్, ఎస్.కె హైమద్, పోషబోయిన సతీష్, మచ్చ ముత్తయ్య, వేల్పుల లింగయ్య, భూషబోయిన శ్రీను, రాగం ఐలయ్య, మేకల శ్రీను, జలగం బాబు, తాళ్ల పెళ్లి పెద్ద కమలాకర్, భూష బోయిన రాములు తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.