Friday, 4 September 2026
  • Home  
  • కుబీర్ మండల కేంద్రం లో కన్నుల పండుగగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పరిపాలన వారోత్సవలు….
- నిర్మల్

కుబీర్ మండల కేంద్రం లో కన్నుల పండుగగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పరిపాలన వారోత్సవలు….

కుబీర్. పున్నమి ప్రతినిధి, 4 సెప్టెంబర్. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మరియు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు యువ నాయకులు గౌరవనీయులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశానుసారం* మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల ప్రజా పాలన వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి వెయ్యి రోజులు పూర్తయిందని సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం చేసుకుంటూ ప్రజాపాలన మన తెలంగాణ రాష్ట్రం లో ఎంతో విజయవంతంగా నడుస్తుంది అని అన్నారు. వెయ్యి రోజుల్లో మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లెక్కించిన చరిత్ర గృహ జ్యోతి కింద 53 లక్షల కు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు దాదాపు రూపాయలు 12 వేయిల 161 కోట్ల బస్సు చార్జీల ఆదా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద రైతు సంక్షేమం కోసం ఒక కోటి 72 లక్షల కోట్ల వ్యయం, రైతు భరోసా కింద రూపాయలు 36 వేల కోట్ల పైగా పెట్టుబడి సాయం, తొలివిడత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇంటి నిర్మాణం కోసం రూపాయలు ఐదు లక్షల సహాయం, మూడు కోట్ల 38 లక్షల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ 15 లక్షల 46వేల కొత్త రేషన్ కార్డుల జారి, 22 లక్షలకు పైగా విద్యార్థులకు అల్పాహారం పాలు పోషకాహారం కింద 720 కోట్ల నిధులు కేటాయింపు, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 72,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలపరిచి మరియు 7437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న వని అన్నారు, బిజెపి నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది అని అంటున్నారు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు మళ్ళీ మొన్న *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క గారు మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది.* బిఆర్ఎస్, బిజెపి నాయకులు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల పైన వాళ్లే కావాలని హైకోర్టులో స్టే తీసుకోవచ్చి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూశారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్టేను ప్రభుత్వం తరపు లాయర్లతో మాట్లాడి పేద బడుకు బలహీన వర్గ ప్రజల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నావని వారికి వివరించి హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తివేసేలా చేశారు.

కుబీర్. పున్నమి ప్రతినిధి, 4 సెప్టెంబర్.
మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మరియు నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు యువ నాయకులు గౌరవనీయులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి ఆదేశానుసారం* మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల ప్రజా పాలన వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వానికి వెయ్యి రోజులు పూర్తయిందని సంక్షేమం అభివృద్ధి సామాజిక న్యాయం చేసుకుంటూ ప్రజాపాలన మన తెలంగాణ రాష్ట్రం లో ఎంతో విజయవంతంగా నడుస్తుంది అని అన్నారు. వెయ్యి రోజుల్లో మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లెక్కించిన చరిత్ర గృహ జ్యోతి కింద 53 లక్షల కు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు దాదాపు రూపాయలు 12 వేయిల 161 కోట్ల బస్సు చార్జీల ఆదా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద రైతు సంక్షేమం కోసం ఒక కోటి 72 లక్షల కోట్ల వ్యయం, రైతు భరోసా కింద రూపాయలు 36 వేల కోట్ల పైగా పెట్టుబడి సాయం, తొలివిడత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇంటి నిర్మాణం కోసం రూపాయలు ఐదు లక్షల సహాయం, మూడు కోట్ల 38 లక్షల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం పంపిణీ 15 లక్షల 46వేల కొత్త రేషన్ కార్డుల జారి, 22 లక్షలకు పైగా విద్యార్థులకు అల్పాహారం పాలు పోషకాహారం కింద 720 కోట్ల నిధులు కేటాయింపు, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 72,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలపరిచి మరియు 7437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు మన ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న వని అన్నారు, బిజెపి నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది అని అంటున్నారు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు మళ్ళీ మొన్న *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క గారు మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది.* బిఆర్ఎస్, బిజెపి నాయకులు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల పైన వాళ్లే కావాలని హైకోర్టులో స్టే తీసుకోవచ్చి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూశారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్టేను ప్రభుత్వం తరపు లాయర్లతో మాట్లాడి పేద బడుకు బలహీన వర్గ ప్రజల కోసం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నావని వారికి వివరించి హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తివేసేలా చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.