వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకుడు గోనెల రామకృష్ణ తల్లి భాగ్యలక్ష్మి సంవత్సరీకం కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి పాల్గొని భాగ్యలక్ష్మి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా నాయకులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, జిల్లా నాయకులు యాట సత్యనారాయణ, గండి రాంచర్, ముత్యాల గోవర్ధన్ నర్సంపేట బహుజన నాయకుడు ఈదుల కృష్ణ, నల్లబెల్లి మండల నాయకులు గోనెల నరహరి, నర్సంపేట బహుజన నాయకులు ఈదుల కృష్ణ, చెన్నారావుపేట మండల నాయకులు ఉప్పరి నరసింహస్వామి, దుగ్గొండి మండల బీసీ సంఘం మరియు ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పల్లె రమేష్ ముదిరాజ్, పిట్టల రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు

గోనెల భాగ్యలక్ష్మి సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు