Saturday, 5 September 2026
  • Home  
  • స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం
- ఎన్ టి ఆర్ జిల్లా

స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం

*స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కావాలి అన్న నాదెండ్ల మనోహర్ గారు* ,:.. *అక్కల గాంధి* *జనసేన పార్టీ PAC చేర్మెన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన అక్కల రామ మోహన్ రావు (గాంధీ) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి* *మనోహర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు గురించి అలాగే పార్టీ విషయాలు స్థానిక సంస్థలు ఎన్నికలు గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది*

*స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కావాలి అన్న నాదెండ్ల మనోహర్ గారు* ,:.. *అక్కల గాంధి*

*జనసేన పార్టీ PAC చేర్మెన్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన అక్కల రామ మోహన్ రావు (గాంధీ) ఇన్ ఛార్జ్ మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి*

*మనోహర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు గురించి అలాగే పార్టీ విషయాలు స్థానిక సంస్థలు ఎన్నికలు గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.