Saturday, 29 August 2026
  • Home  
  • ఎమ్మెల్యే విజయ్ కుమార్‌ కి రాఖీ కట్టిన కలెక్టర్ విజయకృష్ణన్….!
- అనకాపల్లి

ఎమ్మెల్యే విజయ్ కుమార్‌ కి రాఖీ కట్టిన కలెక్టర్ విజయకృష్ణన్….!

Search.. logo పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ : ​యలమంచిలి : రాఖీ పౌర్ణమి వేడుకలను యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ​అనంతరం ఎమ్మెల్యే మాట్లాడూ.. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్ విజయకృష్ణన్ అందిస్తున్న సేవలు, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Search..

logo
పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :

​యలమంచిలి : రాఖీ పౌర్ణమి వేడుకలను యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ​అనంతరం ఎమ్మెల్యే మాట్లాడూ.. రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కలెక్టర్ విజయకృష్ణన్ అందిస్తున్న సేవలు, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.