Saturday, 29 August 2026
  • Home  
  • గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: సీఎం చంద్రబాబు
- అల్లూరి సీతారామరాజు

గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: సీఎం చంద్రబాబు

అరకు సంజీవని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసి హోమ్‌స్టేల ద్వారా గిరిజన కుటుంబాలకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణ కల్పిస్తామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.