డిప్యూటీ స్పీకర్ ని కలిసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శించుకునేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజును (RRR) కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురాం కృష్ణంరాజును ఎమ్మెల్యే సాలువతో సత్కరించారు.


