తేదీ 30/8/26 ఆదివారం
ఉదయం 10 గంటలకు
కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో ఉషోదయ టవర్ పక్కన మన బిజెపి పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గా గిరివర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకారం మరియు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమము లొ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను
ఇట్లు ,
మీ
రావుల శేషగిరి
ex కార్పొరేటర్
బిజెపి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రావుల శేషగిరి
తేదీ 30/8/26 ఆదివారం ఉదయం 10 గంటలకు కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో ఉషోదయ టవర్ పక్కన మన బిజెపి పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గా గిరివర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకారం మరియు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమము లొ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఇట్లు , మీ రావుల శేషగిరి ex కార్పొరేటర్ బిజెపి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్

