Monday, 18 May 2026
  • Home  
  • భజన సామాగ్రి అందజేసిన.. గోలి శ్రీనివాస్ రెడ్డి
- నాగర్‌కర్నూల్

భజన సామాగ్రి అందజేసిన.. గోలి శ్రీనివాస్ రెడ్డి

వెల్దండ, అక్టోబర్ 13, పున్నమి దినపత్రిక: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాఘాయిపల్లి గ్రామంలో భజన కారులకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భజన సామాగ్రిని బి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకులు భర్కం.గణేష్ ద్వారా అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో జరిగే భజన కార్యక్రమాలకు కావలసిన భజన సామాగ్రిని అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల. శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, గిరి, బాలయ్య, మెండే. ఈదన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. Video: https://punnami.in/%20భజన

వెల్దండ, అక్టోబర్ 13, పున్నమి దినపత్రిక: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల పరిధిలోని రాఘాయిపల్లి గ్రామంలో భజన కారులకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భజన సామాగ్రిని బి.ఆర్.ఎస్.పార్టీ యువ నాయకులు భర్కం.గణేష్ ద్వారా అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో జరిగే భజన కార్యక్రమాలకు కావలసిన భజన సామాగ్రిని అందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి కి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగుల. శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, గిరి, బాలయ్య, మెండే. ఈదన్న, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Video: https://punnami.in/%20భజన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.