కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ రోజున విద్యార్థులకు ఖాళీ ప్రశంసా పత్రాలు అందించడం పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ భాష విచారణ చేపట్టారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన డీఈవో సోమవారం పాఠశాలను సందర్శించి హెచ్ఎం ను వివరణ అడిగారు. భవిష్యత్తులో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల హెచ్ఎం అంబ డిఈఓ కు సంజాయిషీ లెటర్ వ్రాసి ఇచ్చారు. అనంతరం తరగతి గదులను పరిశీలించిన డీఈవో ఉపాధ్యాయులు బోధనపై విద్యార్థులును అడిగి తెలుసుకున్నారు. పరీక్ష తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా డిఇఓ సూచించారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటరమణ పాల్గొన్నారు.
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
మరిన్ని చదవండి
అన్నీ చూడండి →
సంబంధిత వార్తలు
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
సేవా సంకల్ప్ అభియాన్లో వైద్య శిబిరం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో నిర్వహణ
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం వైద్య శిబిరం…
GRANDHI SURYANARAYANA GUPTHA2 నిమి పఠనం
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
వికసిత్ భారత్ వక్తృత్వంలో జిల్లాలో ద్వితీయ స్థానం పొందిన హర్షిత-ముమ్మిడివరం
సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి వికసిత్ భారత్@2047 వక్తృత్వ పోటీలో ముమ్మిడివరం రవీంద్ర హైస్కూల్ విద్యార్థిని పొద్దోకు హర్షిత ద్వితీయ…
GRANDHI SURYANARAYANA GUPTHA1 నిమి పఠనం
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే
*జిల్లా పరిషత్ ఛైర్మన్ బీసీ మహిళకు కేటాయిస్తే* అంబేద్కర్ కోనసీమ తొలి జెడ్పీ పీఠంపై బీసీ మహిళా నాయకత్వం బీసీ మహిళకు అవకాశం దక్కితే…
SRINIVASARAO MAGAPU2 నిమి పఠనం
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
భీమవరం లో స్వచ్ఛత హి సేవా’
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో స్వచ్ఛత హి సేవా’ (SHS) ప్రచారం-2026, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17, 2026 వరకు ‘స్వచ్ఛతలో…
SRINIVASARAO MAGAPU1 నిమి పఠనం

