Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వాయులింగేస్వరుని దర్శించిన నందమూరి రామకృష్ణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వాయులింగేస్వరుని దర్శించిన నందమూరి రామకృష్ణ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దర్శనార్ధం శనివారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ విచ్చేశారు.
  • శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి శ్రీస్వామి, అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
  • ఈ కార్యక్రమంలో బాలు ఢిల్లీ శ్రీకాళహస్తి కోపరేటివ్ మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి నవంబర్ 22, పున్నమి టెంపుల్ న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దర్శనార్ధం శనివారం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ విచ్చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ప్రత్యెక దర్సన ఏర్పాట్లు చేయించి శ్రీస్వామి, అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలు ఢిల్లీ శ్రీకాళహస్తి కోపరేటివ్ మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *