Monday, 22 June 2026
  • Home  
  • ముల్లపెరియార్ డ్యామ్ కమిటీ నుంచి కేరళ ప్రతినిధి తొలగింపుపై నిరసన
- Featured

ముల్లపెరియార్ డ్యామ్ కమిటీ నుంచి కేరళ ప్రతినిధి తొలగింపుపై నిరసన

ముల్లపెరియార్ డ్యామ్ భద్రతా పరిశీలన కమిటీ నుంచి కేరళ ప్రతినిధిని కేంద్ర ప్రభుత్వం తొలగించడం పట్ల కేరళ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాన్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని జలవనరుల మంత్రి మోన్స్ జోసెఫ్ అన్నారు. డ్యామ్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో పాటు కేరళ, తమిళనాడు మధ్య పరస్పర అంగీకారం అవసరమని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను కేంద్రం పునఃపరిశీలించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.