Thursday, 3 September 2026
  • Home  
  • హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు
- విశాఖపట్నం

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోవద్దు

ఇటీవల మా Frnd వాళ్ళ నాన్నగారు అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరిన సమయంలో, దాదాపు 3–4 రోజులు అక్కడే పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది — *అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ హాస్పిటల్ ఖర్చులు మాత్రం కుటుంబంపై ఒక్కసారిగా భారీ భారం అవుతాయి.* అందుకే ప్రతి ఒక్కరికీ నా చిన్న విజ్ఞప్తి 🙏 *అవసరమైతే అప్పు చేసినా సరే, మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.* *మన కోసం మాత్రమే కాదు… మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక రక్షణ.* *ఆరోగ్యం ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.* *ఆరోగ్యం పాడయ్యాక మనకి ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవ్వరు అలోచించి నిర్ణయం తీసుకోండి

ఇటీవల మా Frnd వాళ్ళ నాన్నగారు అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరిన సమయంలో, దాదాపు 3–4 రోజులు అక్కడే పరిస్థితులను దగ్గరగా గమనించే అవకాశం వచ్చింది.

ఆ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది — *అనారోగ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ హాస్పిటల్ ఖర్చులు మాత్రం కుటుంబంపై ఒక్కసారిగా భారీ భారం అవుతాయి.*

అందుకే ప్రతి ఒక్కరికీ నా చిన్న విజ్ఞప్తి 🙏

*అవసరమైతే అప్పు చేసినా సరే, మీ కుటుంబానికి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.*

*మన కోసం మాత్రమే కాదు… మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కూడా ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక రక్షణ.*

*ఆరోగ్యం ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి.*
*ఆరోగ్యం పాడయ్యాక మనకి ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవ్వరు అలోచించి నిర్ణయం తీసుకోండి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.