Tuesday, 25 August 2026
  • Home  
  • 50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సిమ్రాన్?
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

50 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లిపీటలెక్కిన సిమ్రాన్?

సీనియర్ నటి సిమ్రాన్, నటుడు జయరామ్‌ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే ఈ ఫొటోలు వారి కొత్త సినిమా ప్రచారంలో భాగంగా చేసిన ఫోటోషూట్‌ అని తెలుస్తోంది. సుమారు 24 ఏళ్ల తర్వాత సిమ్రాన్, జయరామ్‌ మరోసారి కలిసి నటిస్తున్నారు. ఎస్.వై. గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 90ల తరం, జెన్‌ జెడ్‌ మధ్య ఆలోచనా విధానాలు, సంబంధాల తేడాలను హాస్యభరితంగా చూపించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.