Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

HYD – ORR నుంచి 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు

Punnami Newsroom Published:
HYD – ORR నుంచి 55 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు

Story highlights

  • సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజినల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు మొదలు పెట్టింది.
  • ఇందులో భాగంగా ORR ఎగ్జిట్ నంబర్ 17 నుంచి దాదాపు 55 కిలోమీటర్లు పరిగి ORR వరకు ఈ రోడ్డు నిర్మించనుంది.
  • ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు.

సెప్టెంబర్ 21 పున్నమి ప్రతినిధి @
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పలు ప్రాంతాలకు రీజినల్ రింగ్ రోడ్డు పనులు సర్కారు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ORR ఎగ్జిట్ నంబర్ 17 నుంచి దాదాపు 55 కిలోమీటర్లు పరిగి ORR వరకు ఈ రోడ్డు నిర్మించనుంది. ఇందుకు సంబంధించి మార్కింగ్ పనులను కూడా అధికారులు ప్రారంభించారు. దాదాపు 24 గ్రామాలను ఈ రహదారి కలుపుతుంది. రేడియల్ పనులు మొత్తం హెచ్ఎండీఏ పర్య వేక్షిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *