భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్ పీపుల్ స్పొర్ట్స్ మరియు గేమ్స్ అసోసియేషన్ స్పొర్ట్స్ కోఆర్డినేటర్ గా జి . నాగేశ్వర్ రావు
భూపాలపల్లి ఏరియా2026-27 సంవత్సరము కు గాను “వర్క్ పీపుల్ స్పొర్ట్స్ మరియు గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) భూపాలపల్లి ఏరియా యొక్క క్రీడల కమిటి ని, ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి…