Tuesday, 25 August 2026
  • Home  
  • మిస్ యూనివర్స్ ఇండియాగా కజియా లిజ్ మెజో
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మిస్ యూనివర్స్ ఇండియాగా కజియా లిజ్ మెజో

కేరళకు చెందిన 19 ఏళ్ల యువతి కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విజయంతో కజియా లిజ్ మెజో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేరళకు చెందిన యువతి అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుండటంతో అభిమానులు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె సాధించిన ఘనత దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.