ఈ రోజు సాoవ్లీ గ్రామానికి చేందిన కొత్మేరే రాహుల్ మరియు మాజీ సర్పంచ్ గంగాధర్ గారి తండ్రి కేర్ల లక్ష్మణ్ గారు ఇటీవల మృతి చేందడం జరిగింది,విషయం తెలుసుకున్న మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్‌రావు పాటిల్ గారు వారి నివాసానికి వెళ్లి, కుటుంభ సభ్యులను పరామర్శించి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని బాధిత కుటుంబానికి ధైర్యంగా ఉండాలని వారికి మనోధైర్యం కల్పిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు,అదే విధంగా వీరితో పాటుగా సర్పంచ్ గాడేకర్ లక్ష్మణ్, సుభాష్ జాదవ్ గారు మాజీ ఎంపీపీ వర్యలు,ప్రజా ప్రతినిధులు,వార్డ్ మెంబర్లు మండల నాయకులు, గ్రామ యువకులు పాల్గొనడం జరిగింది.

బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పాటిల్ గారు