సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ పోస్టులకు ఎంపిక జాబితా
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివిధ పోస్టులకు ఎంపిక జాబితా కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్న ఎనిమిది కేటగిరీల పోస్టులకు సంబంధించి ఎంపిక జాబితాను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఎంపికకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

