Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డీకే కళాశాలలో కౌంటింగ్ సందడి.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డీకే కళాశాలలో కౌంటింగ్ సందడి.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

వార్త ముఖ్యాంశాలు

  • నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డీకే మహిళా కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ ఎం.
  • వెంకటేశ్వర్లు, కమిషనర్ వై.ఓ.
  • నందన్ పరిశీలించారు.

నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు డీకే మహిళా కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను సోమవారం జాయింట్ కలెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, కమిషనర్ వై.ఓ. నందన్ పరిశీలించారు. మంగళవారం జరిగే కౌంటింగ్‌ను సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రహంతు జానీ, సిటీ ప్లానర్ రఘునాథరావు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *