Saturday, 9 May 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కాట్రేను కోన మిత్ర బృందం గచ్చిబౌలిలో…..కర్రీ మ్యాన్ రెస్టారెంట్ ప్రారంభం

న్యూస్ ఆగస్టు 28 టీడీపీ సీనియర్ నాయకుడు పీఎస్ఎన్ రాజు(విలేఖరి రాజు) శివ, శివాజీ, మిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కర్రీ మ్యాన్ “రెస్టారెంట్”ను గురువారం శేరిలింగంపల్లి చైర్మన్ ఎమ్మెల్యే, పీఏసీ అరెకపూడి గాంధీ ప్రారంభించారు.డీఎల్ఎఫ్ 3వ గేటు సమీపంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రాజు వారి బిర్యానీ ద్వారా గోదావరి జిల్లాల్లో గుర్తింపు పొందిన “విలేఖరి రాజు” తమ నియోజక వర్గంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ అడపా దుర్గ,డైరక్టర్ చందు మొండేటి, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, కోనసీమ కూటమి నాయకులు భూపతిరాజు శివ కుమార్ వర్మ (గబ్బర్ సింగ్ ) నడింపల్లి సుబ్బరాజు,సయ్యపరాజు రామ కృష్ణ రాజు, త్సవటపల్లి నాగు, చెల్లి అశోక్, త్సవటపల్లి శ్రీనివాస్,మోకా అప్పాజీ,మోకా బాల ప్రసాద్, ఎస్ వి ఎస్ వర్మ, కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్, వైసీపీ సీనియర్ నాయకులు నడింపల్లి సూరిబాబు,సినీ నటుడు గౌతం రాజు, సినీ నటుడు పెద్దింటి సురేష్ జర్నలిస్టులు జేడీ, జగదీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

🗳️ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి మానిటరింగ్ కమిటీ

🗳️ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి మానిటరింగ్ కమిటీ హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం మానిటరింగ్ కమిటీని ప్రకటించారు. 👉 ఈ కమిటీలో సభ్యులు: 🔹 పాయల్ శంకర్ గారు – ఎమ్మెల్యే 🔹 ఎం. రఘునందన్ రావు గారు – ఎంపీ 🔹 గరికపాటి మోహన్ రావు గారు – మాజీ ఎంపీ 🔹 చింతల రామచంద్రరెడ్డి గారు – మాజీ ఎమ్మెల్యే 🔹 డాక్టర్ గౌతమ్ రావు గారు – మాజీ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ✨ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. 🗳️ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి మానిటరింగ్ కమిటీ 🗳️ హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం మానిటరింగ్ కమిటీని ప్రకటించారు. 👉 ఈ కమిటీలో సభ్యులు: 🔹 పాయల్ శంకర్ గారు – ఎమ్మెల్యే 🔹 ఎం. రఘునందన్ రావు గారు – ఎంపీ 🔹 గరికపాటి మోహన్ రావు గారు – మాజీ ఎంపీ 🔹 చింతల రామచంద్రరెడ్డి గారు – మాజీ ఎమ్మెల్యే 🔹 డాక్టర్ గౌతమ్ రావు గారు – మాజీ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ✨ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఈ కమిటీ సమన్వయం చేస్తుందిని రాష్ట్ర శాఖ న్యూస్ విడుదల చేసారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వాతంత్య్రo రాకముందే ఆణనాణెంపై మన తెలుగు భాష గొప్పతనము.

న్యూస్ ఆగస్టు 29 ఈరోజు కే జగన్నాధపురం గ్రామంలో ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్రపటానికి మేజర్ దయాన్ చంద్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ చైర్మన్ అంకం నాగమల్లేశ్వరరావు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టివెంకటేశ్వర్రావు (బాబీ మాస్టారు) ఉపాధ్యాయులు తెలుగు పండితులు విత్తనాల సూర్య నారాయణ మాస్టర్ కి మల్లాడి కామేశ్వరి మేడం కి ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందేలా వాడవాడలా వ్యాప్తి చెందేలా మనమందరము కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థుల ఉద్దేశించి తెలుగు భాష అభివృద్ధికై ఉద్యమంలో కృషిచేసిన మహానుభావుల చరిత్రలో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పద్మజ స్కూల్ చైర్మన్ మిద్దెనూతన రవిరాజు నల్ల పల్లం రాజు బల్లసర్వేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీనివాస్ కి ఎంపదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు ✨ మిత్రులు

న్యూస్ ఆగస్టు 29 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ ఐ ఎన్ ఎల్) 38 సంవత్సరాలు అచంచలమైన కృషి మరియు అంకితభావంతో సేవలందించిన తర్వాత తన విజయవంతమైన జీవిత ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మా ప్రియమైన ఎం. శ్రీనివాసరావు వారి కి మా హృదయపూర్వక అభినందనలు వారి కుటుంబ సభ్యులు , బంధువులు, మిత్రులు, తెలియజేశారు ఆయనలో ప్రతిబింబించే నిజాయితీ, క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే స్వభావం అతని సహోద్యోగులకు మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యులకు కూడా ప్రేరణగా నిలిచింది. బ్లాస్ట్ ఫర్నేస్ (బిఎఫ్) విభాగంలో 25 సంవత్సరాలు మరియు పైప్ ప్లాంట్ (పి పి యం ) విభాగంలో 10 సంవత్సరాలు నిరాటంకంగా సేవ చేయడం ద్వారా ఆర్ ఐ ఎన్ ఎల్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరచిపోలేము. ఆయన పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆనందం, ఆరోగ్యం, శాంతి మరియు ఆనందంతో నిండి ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన కొత్త జీవిత ప్రయాణంలో ప్రతి రోజు కొత్త ఉత్సాహాన్ని, మరియు అపారమైన ఆనందాన్ని తెస్తుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.