Saturday, 9 May 2026
  • Home  
  • రైతు సంక్షేమం డ్రోన్ సేవలతో.. బీదా, కాకర్ల,కావ్య.‌.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతు సంక్షేమం డ్రోన్ సేవలతో.. బీదా, కాకర్ల,కావ్య.‌.

కావలి పరిసర ప్రాంత రైతులకు వ్యవసాయ డ్రోన్ సేవలు అందుబాటులో కి రావడం రైతు సంక్షేమం లో నూతన మలుపుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు క్రిష్ణా రెడ్డి, కాకర్ల సురేష్ లు పేర్కొన్నారు.​తేజస్విని డ్రోన్ టెక్ మరియు సైఫెరో సిండికేట్ టెక్ సొల్యూషన్స్ ద్వార కాండ్ర సతీష్ ముసునూరు లో ఏర్పాటు చేసిన డ్రౌన్ సేవా కేంద్రం ను వారు ప్రారంభించారు.పెరుగుతున్న ఆధునిక సాంకేతికతను రైతు సంక్షేమం కు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ డ్రౌన్ వ్యవస్థ ను జిల్లాలో తొలి సారిగా కావలి లో ఏర్పాటు చేయడం పట్ల మస్తాన్ రావు, క్రిష్ణా రెడ్డి, సురేష్ లు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సతీష్, సైఫెరో సిండికేట్ టెక్ మేనేజర్ వరదరాజన్ లు మాట్లాడుతూ​ తమ వద్ద వివిధ రకాల వ్యవసాయ డ్రోన్లు లభిస్తాయి: ​X6 డ్రోన్లు: 10 లీటర్ల సామర్థ్యం,​X8 డ్రోన్లు 20 లీటర్ల సామర్థ్యం.తో లభిస్తాయని తెలిపారు. ​30 లీటర్ల వరకు గరిష్ట సామర్థ్యం గల డ్రోన్ లు 30 కేజీల యూరియా చల్లగల డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.​అన్ని రకాల వ్యవసాయ డ్రోన్లకు సర్వీస్, రిపేర్ మెయింటెనెన్స్ సౌకర్యం ఉందని.వ్యవసాయ డ్రోన్లకు సంబంధించిన అన్ని రకాల విడిభాగాలు లభిస్తాయని. ​బ్యాటరీ రిపేర్: డ్రోన్ బ్యాటరీలకు సంబంధించిన రిపేర్ పనులకు తాము హామీ అని తెలిపారు ​వ్యవసాయ డ్రోన్లకు సంబంధించి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వింజమూరు దేశం నేత వనిపెంట సుబ్బారెడ్డి, మాజీ జడ్ పి టి సి దామా మహేష్ కావలి, ఉదయగిరి ప్రాంతాల పలు రాజకీయ పార్టీల‌ రైతు నేతలు, రైతులు పాల్గొన్నారు.

కావలి పరిసర ప్రాంత రైతులకు వ్యవసాయ డ్రోన్ సేవలు అందుబాటులో కి రావడం రైతు సంక్షేమం లో నూతన మలుపుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు క్రిష్ణా రెడ్డి, కాకర్ల సురేష్ లు పేర్కొన్నారు.​తేజస్విని డ్రోన్ టెక్ మరియు సైఫెరో సిండికేట్ టెక్ సొల్యూషన్స్ ద్వార కాండ్ర సతీష్ ముసునూరు లో ఏర్పాటు చేసిన డ్రౌన్ సేవా కేంద్రం ను వారు ప్రారంభించారు.పెరుగుతున్న ఆధునిక సాంకేతికతను రైతు సంక్షేమం కు వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ డ్రౌన్ వ్యవస్థ ను జిల్లాలో తొలి సారిగా కావలి లో ఏర్పాటు చేయడం పట్ల మస్తాన్ రావు, క్రిష్ణా రెడ్డి, సురేష్ లు హర్షం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా సతీష్, సైఫెరో సిండికేట్ టెక్ మేనేజర్ వరదరాజన్ లు మాట్లాడుతూ​
తమ వద్ద వివిధ రకాల వ్యవసాయ డ్రోన్లు లభిస్తాయి:
​X6 డ్రోన్లు: 10 లీటర్ల సామర్థ్యం,​X8 డ్రోన్లు 20 లీటర్ల సామర్థ్యం.తో లభిస్తాయని తెలిపారు.
​30 లీటర్ల వరకు గరిష్ట సామర్థ్యం గల డ్రోన్ లు 30 కేజీల యూరియా చల్లగల డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.​అన్ని రకాల వ్యవసాయ డ్రోన్లకు సర్వీస్, రిపేర్ మెయింటెనెన్స్ సౌకర్యం ఉందని.వ్యవసాయ డ్రోన్లకు సంబంధించిన అన్ని రకాల విడిభాగాలు లభిస్తాయని.
​బ్యాటరీ రిపేర్: డ్రోన్ బ్యాటరీలకు సంబంధించిన రిపేర్ పనులకు తాము హామీ అని తెలిపారు
​వ్యవసాయ డ్రోన్లకు సంబంధించి రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సతీష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వింజమూరు దేశం నేత వనిపెంట సుబ్బారెడ్డి, మాజీ జడ్ పి టి సి దామా మహేష్ కావలి, ఉదయగిరి ప్రాంతాల పలు రాజకీయ పార్టీల‌ రైతు నేతలు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.