నెల్లూరు నగరంలో వైఎస్ఆర్‌సీపీకి భారీ చేరికలు.. 50 కుటుంబాలకు చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానం
నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాంజీనగర్ వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో 53వ డివిజన్ ఇన్‌చార్జ్ వెంగళ్ రెడ్డి, మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో రిహనా బేగం, చెవురూ మహేశ్వరీ, ఆరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మ తదితరుల అనుచరగణానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

నెల్లూరు నగరంలో వైఎస్ఆర్‌సీపీకి భారీ చేరికలు.. 50 కుటుంబాలకు చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానం
నెల్లూరు నగరంలో వైఎస్ఆర్‌సీపీకి భారీ చేరికలు.. 50 కుటుంబాలకు చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానం నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రాంజీనగర్ వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో 53వ డివిజన్ ఇన్‌చార్జ్ వెంగళ్ రెడ్డి, మహిళా నాయకురాలు రాగాల జయమ్మ ఆధ్వర్యంలో రిహనా బేగం, చెవురూ మహేశ్వరీ, ఆరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మ తదితరుల అనుచరగణానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. వైఎస్ఆర్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

