Monday, 24 August 2026
  • Home  
  • AP ECET విద్యార్థులకు అలర్ట్.. కాలేజీ రిపోర్టింగ్ నేడే
- హైదరాబాద్

AP ECET విద్యార్థులకు అలర్ట్.. కాలేజీ రిపోర్టింగ్ నేడే

AP ECET-2026 ఫైనల్ ఫేజ్‌లో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 21లోపు తమకు కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ పూర్తి చేయాలి. సీటు పొందిన అభ్యర్థులు అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను తీసుకెళ్లాలి. గడువు ముగిసేలోపు కాలేజీలో రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం విద్యార్థులకు కీలకం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.