జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల IPS ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం రూపొందించిన “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శక్తి బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు తదితర ప్రదేశాల్లో మహిళలు, విద్యార్థినిలకు యాప్ డౌన్లోడ్ విధానం, వినియోగంపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీసు సహాయం కోసం శక్తి యాప్‌తో పాటు 112, 1098, 1930 నంబర్లను వినియోగించాలని సూచించారు. మహిళలు అప్రమత్తంగా ఉండి భద్రతా సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు కోరారు.

మహిళల భద్రతకు “శక్తి యాప్”పై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు..!