వార్త ముఖ్యాంశాలు
- *జగ్గంపేట లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన తుమ్మలపల్లి రమేష్* కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి, ఆగష్టు 22: జగ్గంపేట టౌన్‌లోని కృష్ణవేణి థియేటర్ వద్ద జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ..
- చిరంజీవి గారి సినీ, రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శమని, ఆయన సేవా స్ఫూర్తి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమం లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
*జగ్గంపేట లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసిన తుమ్మలపల్లి రమేష్*
కాకినాడ, జగ్గంపేట పున్నమి ప్రతినిధి, ఆగష్టు 22:
జగ్గంపేట టౌన్‌లోని కృష్ణవేణి థియేటర్ వద్ద జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినీ, రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శమని, ఆయన సేవా స్ఫూర్తి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమం లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు