Friday, 17 April 2026
  • Home  
  • ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు
- E-పేపర్

ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జ్ 17 ఏప్రిల్ 2026 రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 62,19,127 లలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహసిల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేసిన బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్, ప్రజా ప్రతినిధులు

ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
17 ఏప్రిల్ 2026

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 62,19,127 లలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహసిల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేసిన బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్, ప్రజా ప్రతినిధులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.