Friday, 15 May 2026
  • Home  
  • 10 న శ్రీమతి జెన్నా రెడ్డి విజయరెడ్డి దశదిన కార్యక్రమం
- ఖమ్మం

10 న శ్రీమతి జెన్నా రెడ్డి విజయరెడ్డి దశదిన కార్యక్రమం

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వంగాముత్యాల బంజర్ లో ఉన్న రాజా సాయి మందిర చైర్మన్ శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి గారు గత గురువారం గుండెపోటు తో మరణించారు. ప్రముఖ సాయి భక్తురాలు, నిస్వార్ధ సేవకురాలు, ఎంతో మంది పేద ప్రజలకి నిస్వార్థం గా సేవచేశారూ. వారి యొక్క దశదిన కర్మ కార్యక్రమం 10 వతేది న సప్త పది ఫంక్సన్ హాల్ నందు జరుగుతుంది అని అమే భర్త రిటైరడ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి తెలియజేశారు.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రం వంగాముత్యాల బంజర్ లో ఉన్న రాజా సాయి మందిర చైర్మన్ శ్రీమతి జెన్నా రెడ్డి విజయ రెడ్డి గారు గత గురువారం గుండెపోటు తో మరణించారు. ప్రముఖ సాయి భక్తురాలు, నిస్వార్ధ సేవకురాలు, ఎంతో మంది పేద ప్రజలకి నిస్వార్థం గా సేవచేశారూ. వారి యొక్క దశదిన కర్మ కార్యక్రమం 10 వతేది న సప్త పది ఫంక్సన్ హాల్ నందు జరుగుతుంది అని అమే భర్త రిటైరడ్ సీఐ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.