నెల్లూరు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐపీస్ ఆదేశాల మేరకు నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్డీపీఓ శ్రీమతి దీక్ష, ఐపీస్ ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు పాల్గొని సుమారు 400 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 మంది రౌడీ షీటర్లు, 10 మంది అనుమానితులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

నవాబుపేటలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్… 23 వాహనాలు స్వాధీనం