ప్రభుత్వ భూములు ఇంటి నంబర్లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని ఆర్డీవో, తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
17 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 62,19,127 లలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకొని ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి, యాచారం తహసిల్దార్ అయ్యప్పకు ఫిర్యాదు చేసిన బిజెపి మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్, ప్రజా ప్రతినిధులు


