*సోమశిల*
* సోమశిల డ్యామ్‌లో ప్రస్తుతం వలలతో వెళ్లిన చేపల వేటగాళ్లు.. అక్రమ వేట జరుగుతున్నట్లు సమాచారం
* చేపల వేట నిషేధం అమల్లో ఉన్నా డ్యామ్‌లో కొనసాగుతున్న వేట
* నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ చేపల వేటకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు
* తనిఖీలు నిర్వహించి అక్రమ వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

