Sunday, 12 July 2026
  • Home  
  • సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు

నెల్లూరు జిల్లా *సీఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు సిఐ శ్రీనివాసులు రావు హెచ్చరిక.* *పూర్తిగా తెలుసుకోండి.. మాకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి* *తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు అంటూ హెచ్చరిక* *వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఓ చిన్న దాడి జరిగితే కత్తిపోట్లు అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు* *ఓ మహిళ వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే చిన్న కారణంతో ఇద్దరిపై మరో వ్యక్తి దాడి చేశాడు.దీనిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి* *వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా ప్రశాంతంగా ఉంది.ఇప్పటికే రౌడీ షీటర్లకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తోక జాడీగించిన వారిపై పిడి యాక్టి ప్రయోగిస్తున్నాం.* *దయచేసి ఎవరు కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు*

నెల్లూరు జిల్లా

*సీఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి*

*సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయవద్దు సిఐ శ్రీనివాసులు రావు హెచ్చరిక.*

*పూర్తిగా తెలుసుకోండి.. మాకు స్వయంగా ఫోన్ చేసి సమాచారం తెలుసుకొని సోషల్ మీడియాలో పెట్టండి*

*తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దు అంటూ హెచ్చరిక*

*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఓ చిన్న దాడి జరిగితే కత్తిపోట్లు అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు*

*ఓ మహిళ వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే చిన్న కారణంతో ఇద్దరిపై మరో వ్యక్తి దాడి చేశాడు.దీనిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి*

*వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ చాలా ప్రశాంతంగా ఉంది.ఇప్పటికే రౌడీ షీటర్లకి ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తున్నాము. తోక జాడీగించిన వారిపై పిడి యాక్టి ప్రయోగిస్తున్నాం.*

*దయచేసి ఎవరు కూడా పూర్తి సమాచారం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.