Friday, 4 September 2026
  • Home  
  • బిక్కవోలు స్మశానవాటికలో మొక్కలు నాటిన టీడీపీ నాయకులు
- తూర్పు గోదావరి

బిక్కవోలు స్మశానవాటికలో మొక్కలు నాటిన టీడీపీ నాయకులు

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి బిక్కవోలు, సెప్టెంబరు 2 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు గ్రామంలోని స్మశానవాటికలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగరాపు రామారావు, గొర్రెల త్రిమూర్తులు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు. స్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

బిక్కవోలు, సెప్టెంబరు 2 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు గ్రామంలోని స్మశానవాటికలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగరాపు రామారావు, గొర్రెల త్రిమూర్తులు మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు సూచించారు.

స్మశానవాటిక పరిసరాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.