Saturday, 5 September 2026
  • Home  
  • *కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు – శివారెడ్డి*
- తిరుపతి

*కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు – శివారెడ్డి*

*సూళ్లూరుపేట / దొరవారిసత్రం:* గోకులంలో వెలుసిన గోపాలుని జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు*SIVA REDDY గారు* శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి గారు మాట్లాడుతూ… “ధర్మాన్ని గెలిపించిన, అధర్మాన్ని సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపై, మన కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాచార్యుడు చూపిన మార్గంలో మనమంతా నడుస్తూ, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. నా సొంత గ్రామమైన కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా, అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని చల్లని చూపు మన నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. *ఇట్లు* *SIVA REDDY గారు* *YCP నాయకుడు, కుప్పారెడ్డిపాలెం* *|| జై శ్రీ కృష్ణ ||*

*సూళ్లూరుపేట / దొరవారిసత్రం:*
గోకులంలో వెలుసిన గోపాలుని జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు, సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు*SIVA REDDY గారు* శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శివారెడ్డి గారు మాట్లాడుతూ…

“ధర్మాన్ని గెలిపించిన, అధర్మాన్ని సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపై, మన కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాచార్యుడు చూపిన మార్గంలో మనమంతా నడుస్తూ, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

నా సొంత గ్రామమైన కుప్పారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా, అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని చల్లని చూపు మన నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

*ఇట్లు*
*SIVA REDDY గారు*
*YCP నాయకుడు, కుప్పారెడ్డిపాలెం*
*|| జై శ్రీ కృష్ణ ||*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.