దుత్తలూరులో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, అభిమానులు పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పవన్ కళ్యాణ్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దుత్తలూరులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు