Friday, 21 August 2026
  • Home  
  • డాక్టర్ కల్నల్ బిక్షపతి తో మార్యాదపూర్వకంగా కలిసిన టిఆర్పి జిల్లా నాయకులు
- జనగాం

డాక్టర్ కల్నల్ బిక్షపతి తో మార్యాదపూర్వకంగా కలిసిన టిఆర్పి జిల్లా నాయకులు

జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్‌గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన అనంతరం *డా. కల్నల్ మాచర్ల భిక్షపతి తో తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసి జనగామ జిల్లా నాయకులు చిర్ర వీరస్వామి,పాలకుర్తి యాకన్న శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా *అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్* గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లడం వంటి పలు అంశాలపై చర్చించారు. *జనగామ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు సంకల్పించారు.*

జనగామ, ఆగష్టు 21,పున్నమి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్‌గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడిన అనంతరం *డా. కల్నల్ మాచర్ల భిక్షపతి తో తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసి జనగామ జిల్లా నాయకులు చిర్ర వీరస్వామి,పాలకుర్తి యాకన్న శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా *అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్* గారి ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ, పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లడం వంటి పలు అంశాలపై చర్చించారు.
*జనగామ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నాయకులు సంకల్పించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.