Friday, 21 August 2026
  • Home  
  • విశాఖపట్నం లో స్కూల్ విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ రెండు రోజులు…. విశాఖపట్నం లో
- విశాఖపట్నం

విశాఖపట్నం లో స్కూల్ విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ రెండు రోజులు…. విశాఖపట్నం లో

తేదీ.. 22-8-2026 సమయం.. సాయంత్రం 5గం నుండి 8 గంటల వరకు వేదిక..స్పందన హాల్ , హోటల్ దసపల్లా,విశాఖపట్నం తేదీ..23-8-2026 సమయం..ఉదయం 10 నుండి 12 గంటల వరకు వేదిక..స్పందన హాల్ , హోటల్ దసపల్లా,విశాఖపట్నం లో స్కూల్ విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు. బహుమతి ప్రదానం 23-8-2026 సాయంత్రం. జడ్జి గా చౌదరి సంధ్య పట్నాయక్ వ్యహరిస్తున్నారు వివరాలకు 8008826670, 9866861568 కు సంప్రదించవలసిందిగా నిర్వాహకులు తెలియజేసారు.

తేదీ.. 22-8-2026 సమయం.. సాయంత్రం 5గం నుండి 8 గంటల వరకు వేదిక..స్పందన హాల్ , హోటల్ దసపల్లా,విశాఖపట్నం
తేదీ..23-8-2026
సమయం..ఉదయం 10 నుండి 12 గంటల వరకు
వేదిక..స్పందన హాల్ , హోటల్ దసపల్లా,విశాఖపట్నం లో
స్కూల్ విద్యార్థులకు ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించనున్నారు.
బహుమతి ప్రదానం 23-8-2026 సాయంత్రం.
జడ్జి గా చౌదరి సంధ్య పట్నాయక్ వ్యహరిస్తున్నారు
వివరాలకు 8008826670, 9866861568 కు సంప్రదించవలసిందిగా నిర్వాహకులు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.