అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలీ మండలం గన్నెల హెలిప్యాడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 10.37 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నెలలో ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గన్నెల నుంచి సంజీవని పథకం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్న ఆర్.కె. నగర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ద్వారా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సంజీవని పథకం ద్వారా లబ్ధి పొందుతున్న గిరిజనులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి, వారి అనుభవాలు, పథకం ద్వారా అందుతున్న ప్రయోజనాలను తెలుసుకోనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

గన్నెల హెలిప్యాడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వాలీ మండలం గన్నెల హెలిప్యాడ్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 10.37 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నెలలో ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గన్నెల నుంచి సంజీవని పథకం లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్న ఆర్.కె. నగర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ద్వారా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సంజీవని పథకం ద్వారా లబ్ధి పొందుతున్న గిరిజనులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడి, వారి అనుభవాలు, పథకం ద్వారా అందుతున్న ప్రయోజనాలను తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

